Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

వి ఆర్ ఏ జేఏసీ ఆధ్వర్యంలో దామరచర్ల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి గణేష్ కు వినతి పత్రం అందజేసిన విఆర్ఏలు..

Spread the love

Spread the loveరాష్ట్ర ముఖ్యమంత్రి ” వి ఆర్ ఎ” ల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అవి నెరవేరుతాయా..? జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మే 12: అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర…

మీ బైక్ ట్యాంక్ కవర్ లో విలువైన వస్తువులు, సొమ్ము ఉంచి బైక్ పార్కింగ్ చేసి వెళ్తున్నారా.. అయితే మీ…?

Spread the love

Spread the loveట్యాంక్ కవర్లో 1,50,000 రూ లు పెట్టుకొని టైర్ పంచర్ చేస్తుండగా దొంగతనం చేసిన గుర్తుతెలియని వ్యక్తి? జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మే 12: 2023 సంవత్సరం మే 3న మిర్యాలగూడ పట్టణంలోని…

ఎస్ ఐ రవికుమార్ పుట్టిన శుభాకాంక్షలు తెలిపిన.

Spread the love

Spread the loveకెసిఆర్ సేవాదళం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా జన సముద్రం న్యూస్ : మే 12 శుక్రవారం శామీర్ పేట ఎస్ ఐ రవికుమార్ పుట్టిన రోజు ను పురస్కరించుకుని కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు…

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కు లబ్ధిదారునికి అందజేసిన.

Spread the love

Spread the loveనియోజకవర్గ ఇంచార్జ్ బద్ధం పరుశురాం రెడ్డి, మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి మే 12: తుపాకుల రమేష్ మైనంపల్లి హన్మంత రావు మానవత్వంతో తక్షణమే స్పందించి వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని దినకర్ నగర్ నివాసుడైన సాయి శివ…

ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తాము: రాచకొండ సిపి డిఎస్ చౌహన్ ఐపీఎస్

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మే 10 ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈరోజు ఆయన భువనగిరి జోన్ లోని బోనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు.…

బ్యాంకు నుండి రుణాలు ఇప్పిస్తానని మోసం చేసిన మహిళ

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి మే 10: తుపాకుల రమేష్ బ్యాంకు నుండి రుణాలు తీసుకునేందుకు ఎటువంటి అర్హత లేకుండా తమ ఫౌండేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని మొహం చాటేసింది ఓ మహిళ ఈ విషయమై బుధవారం పలువురు…

శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి కట్టుదిట్టమైన చర్యలు : కమీషనర్ డిఎస్ చౌహాన్ ఐపిఎస్

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మే 09 రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీ స్థాయి అధికారులతో కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ నేరేడ్ మెట్ లోని కమీషనర్ ఆఫీస్ లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ…

నూతన రహదారి రూ.91 లక్షలు మంజూరు

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ మే 09 ప్రతినిధి ‌: రమేష్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు ఆదేశాల మేరకు ,వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని సుమంగళి ఫంక్షన్ హాల్ నుండి నాగలక్ష్మి పంక్షన్ హాల్ వరకు…

కాలనీవాసులతో నూతన సీ సీ రోడ్లు ప్రారంభించిన.

Spread the love

Spread the loveకార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ అల్వాల్ జన సముద్రం న్యూస్ మే 09 ప్రతినిధి: తుపాకుల రమేష్ అల్వాల్ బూదేవినగర్ 8.4 లోటు సిసి రోడ్ పనులను మైనంపల్లి హన్మంత్ రావు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కార్పొరేటర్ సబితా…

రూ.42 లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభం.

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి: మే 09 ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలోని రామచంద్ర ఎన్ క్లేవ్ లో 42 లక్షలతో సీసీ రోడ్డు పనులు కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో…

కొల్చారం రెవిన్యూ అధికారుల జడ ఎక్కడ…

Spread the love

Spread the loveసర్వే చేసి చర్యలు తీసుకుంటా కొల్చారం ఎమ్మార్వో… ఈ విషయమై కొల్చారం తహసిల్దార్ చంద్రశేఖర రావును వివరణ కోరగా సర్వే చేసి నిజమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కొల్చారం ఎమ్మార్వో తెలిపారు. ఇంతవరకు సర్వే చేయని…

బండ చెరువు దోమల నివారణకు చర్యలు.

Spread the love

Spread the loveచెరువు అభివృద్ధి చర్యలు మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి: మే 04 ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు ఆదేశాల మేరకు ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు ప్రేమ్…

వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న బోయ గిరిజమ్మా

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,04మే,అనంతపురం.ఈ రోజు జిల్లాలో జరిగిన పలు వివాహాది శుభ కార్యక్రమాలలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించారు.

బి ఆర్ ఎస్ గెలుపులో యువతదే కీలక పాత్ర : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు,మే 4.

చెన్నబోయిన ముసలయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన గాజుల శ్రీనివాస్, కాంగ్రెస్ శ్రేణులు..

Spread the love

Spread the loveచెన్నబోయిన శ్రీను తండ్రి ముసలయ్య దాన కార్యక్రమానికి 5000 రూ సాయం అందజేసిన కేతావత్ శంకర్ నాయక్.. జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మే 4 : ఈరోజు దామరచర్ల మండలo…

ఘనంగా ముక్కారూపానంద రెడ్డి జన్మదిన వేడుకలు..

Spread the love

Spread the loveవైస్సార్సీపీ సీనియర్ నాయకులు ముక్కా ఫాండేషన్ అధినేత శ్రీ ముక్కా రూపానంద రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భముగారైల్వే కోడూరు జన సముద్రం న్యూస్ మే 0 3ఆంధ్రప్రదేశ్గుంతకల్లు రైల్వే బోర్డు సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారి…

NRI విద్య సంస్థల ట్యాలెంట్ హంట్ ను సదినియోగం చేసుకోండి
బోయ గిరిజమ్మా

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,31మే,అనంతపురం.ఒక్క రూపాయి ఫీజు లేకుండా ఉచిత విద్య కొరకు 10వ తరగతి పూర్తి అయిన విద్యార్థులు NRI విద్యాసంస్థల ట్యాలెంట్ హంట్ – 2023 ను సద్వినియోగం చేసుకోండి – జడ్పి చైర్ పర్సన్ శ్రీమతి బోయ…

కుంభోత్సవానికి హాజరైన బోయ గిరి జమ్మ

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్,03మే,విడపనకల్.విడపనకల్లు మండలం కడదరబెంచి గ్రామంలో నిర్వహించిన శ్రీ మారెమ్మ అవ్వ గ్రామ దేవర కార్యక్రమంలో భాగంగా కుంభోత్సవానికి ముఖ్య అతిధిగా ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ హాజరై…

వధూవరుల ను ఆశీర్వదించిన.

Spread the love

Spread the loveకేసీఆర్ సేవాదళం. మహ్మద్ అఫ్జల్ ఖాన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జన సముద్రం న్యూస్: మే 03 బుధవారం తూంకుంట రాగి కన్వెన్షన్ హాల్ లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్…

రోడ్డు మధ్యలో పెద్ద రాక్ తొలగింపు.

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి: మే 03 కార్పొరేటర్ సునీత రామూ యాదవ్ మైనంపల్లి మైనం పల్లి హన్మంత రావు ఆదేశల మేరకు గౌతమ్ నగర్ లో రోడ్డు మధ్యలో రాక్ తొలగింపు పనులను కార్పొరేటర్ మేకల…