
చిగురుమామిడి జనసముద్రం న్యూస్ జులై 25,విశ్వబ్రాహ్మణ సంఘ మండల అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రోజున చిగురుమామిడి మరియు సుందరగిరి గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలు జరిగాయి
ఇట్టి ఎన్నికలలో చిగురుమామిడి గ్రామ శాఖ అధ్యక్షులుగా గొల్లపెల్లి సదాచారి ప్రధాన కార్యదర్శిగా అనోవోజు జనార్ధన్ ఉపాధ్యక్షుడిగా అణువోజు చిరంజీవి కోశాధికారిగా వడ్డూరి నరేష్లతోపాటు కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది అలాగే సుందరగిరి గ్రామ శాఖ విశ్వబ్రాహ్మణ కమిటీ అధ్యక్షునిగా కందుకూరి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా రామోజీ ఆంజనేయులు ఉపాధ్యక్షులుగా శ్రీరామోజు రాములు కోశాధికారిగా సిలుమోజు శ్రీకాంత్ లతోపాటు కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో రామోజు చంద్రమౌళి రామోజీ కృష్ణమాచారి సిలుమోజు రాజ్ కుమార్ సిలుమోజు విష్ణువర్ధన్ కందుకూరి లక్ష్మణ్ కందుకూరి ఈశ్వరయ్య రామోజీ కార్తీక్ పోలోజు సదాచారి వడ్లూరి కుమారస్వామి పోలోజు స్వతంత్ర చారి గొల్లపల్లి తిరుపతయ్య చొప్పదండి సుధాకర్ అనువోజు బాలకృష్ణ చారి అనువోజు వెంకటరమణ పోలోజు వెంకటరమణ గుగ్గిళ్ళ వేణుమాధవ్ మూర్తి శ్రీనివాస్ గొల్లపల్లి శ్రీనివాస్ వడ్లూరి కనకచారి చొప్పదండి శ్రీనివాస్ చొప్పదండి సూర్య ప్రకాష్ వల్లూరి రాజయ్య అనువోజు రాములు అనువోజు కుమారస్వామి అనువోజు ఇంద్రయ్య విశ్వనాథం సత్యనారాయణ పోలోజు అంజవ్వ పోలోజు రమేష్ తదితరులు పాల్గొన్నారు