భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం
జనసముద్రం న్యూస్, డిల్లి: రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగిన కార్యక్రమంలో, భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా) ప్రధాన న్యాయమూర్తిగా డాక్టర్ జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు.…