
నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం
జనసముద్రంన్యూస్, మాచర్ల, జూలై 12 ;
నేడు అనగా 12.07.2025 రెండవ శనివారం నిమిత్తము 33/11కెవి సబ్ స్టేషన్లు మరియు 11కెవి లైన్స్ మెయిన్ట్ నెన్స్ పనులు నిమిత్తము మాచర్ల పట్టణంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలదు. కావున ఈ విషయాన్ని గమనించి విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా
అసిస్టెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ
మాచర్ల టౌన్ వారు తెలియజేస్తున్నారు.