
ప్రజల నుంచి క్యాంపు కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి..
రాయచోటి జనసముద్రం న్యూస్ ,జూలై,12:-
రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అలుపెరగకుండా ప్రజల మధ్యలోనే ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అధికారులు మరియు ప్రజల ఇచ్చిన అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు….