ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కోవిద్ బి.ఎఫ్.7 వేరియంట్..భారత్ లో బూస్టర్ డోస్ రెడీ చేసిన భారత్ బయోటెక్..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 24: బీఎఫ్.7 వేరియంట్ ధాటికి ప్రపంచం వణికిపోతోంది. చైనా చిగురుటాకులా కుప్పకూలుతోంది. నిన్నమొన్నటి వరకు వైరస్ ఉపశమించింది అనుకుంటున్న దేశాలన్నీ ఇప్పుడు ఉలిక్కిపడుతున్నాయి. కొవిడ్ ను జయించాం అని చెప్పిన దేశాలు మళ్లీ సర్దుకుంటున్నాయి. అసలే శీకాలం…