
ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ నవంబర్ 15
తెలంగాణలోని ప్రజాపాలన పై నమ్మకంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముజా ముజఫర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు జరుపుకోవాలని జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, సీనియర్ నాయకులు సయ్యద్ ఇసాక్, సుభాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్య, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు అజ్మీరా నందు నాయక్, మామిడిపల్లి ఇందయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజ్మత్ ఖాన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి గణేష్, దాముక కరుణాకర్, ముత్యం సతీష్, పాదం రాకేష్, దుర్గం గంగాధర్, పద్మారావు, శేషు రావు,ప్రదీప్. బెడద సత్తయ్య, లాకావత్ తిరుపతి, గాజుల సత్తయ్య, సోషల్ మీడియా మండాడీ ననేశ్వర్,షాకీర్ అలీ, బోడ రవి నాయక్, మహమ్మద్, చంద్రయ్య, నాయిని రమేష్, వాసాల భాస్కర్, కంప సుధీర్ కుమార్, ధర్మ నాయక్, ఈర్నాల గంగన్న, షాహిన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు






