
ఒంటిమిట్ట, జనసముద్రం న్యూస్, జూలై 2 కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ను మంగళవారంఉదయం ఆయన కార్యాలయంలో రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఒంటిమిట్ట తెలుగుదేశం నాయకులు కొమరా వెంకట నరసయ్య మామిళ్ళ ఈశ్వరయ్య మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీని శాలువాతో పుష్పగుచ్చముతో ఘనంగా సన్మానించారు