
లక్కిరెడ్డిపల్లి జనసముద్రం న్యూస్ జూలై 25
లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో దొమ్మరి కాలనీలో మురికి నీరు వల్ల జ్వరాలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటే మార్కెట్ చైర్మన్ కు తెలియజేయగా వెంటనే స్పందించి జెసిపి ద్వారా మురుగునీరు కాలువను శుభ్రం చేసి పంచాయతీ సెక్రెటరీ ఫోన్ చేసి దొమ్మర కాలనీలో బ్లీచింగ్ పౌడర్ అందించాలని కోరారు చాలా రోజుల నుండివున్న మురుగు ను తొలగించడంతో కాలనీవాసులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు ఈకార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.