మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ ఆగస్టు 27
మహబూబాబాద్ పట్టణంలోని గీతాంజలి స్కూల్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు గణేష్ ని యొక్క ముఖ్య ప్రాముఖ్యత త గురించి ఎంతో తెలుసుకు న్నారు ఈ పండుగ ఎందుకు చేసుకుంటాము దానికి సంబంధించిన పూర్తి వివరాల సంబంధించిన వివిధ రకాల నృత్యాలు పాటలు ఉపన్యాసాలు చాలా అలరించారు ఈ కార్యక్రమాన్ని నిర్దేశిస్తూ మాట్లాడుతూ గీతాంజలి స్కూల్స్ డైరెక్టర్ కోనకంచి రామకృష్ణ మాట్లాడుతూ ఈ పది రోజుల పండుగ ఎందుకు చేసుకుంటాము ఈ వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అని చెక్కగా వివరించారు పిల్లలకి అనంతరం కార్యక్రమంలో శ్రీమతి మమత ప్రియాంక సర్దార్ వైస్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ బృందం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు







