
జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా జూలై 25 ద్వారకాతిరుమల మండల ప్రతినిధి.
దుద్దుకూరు గ్రామంలో తెలుగుదేశం నాయకులు, వ్యాపారవేత్త కరుటూరి ధనుంజయ తండ్రి గ్రామ మాజీ సర్పంచ్ కరుటూరి సూర్యారావు ఇటీవల మృతి చెందారు కావున ధనుంజయ్ ని ప్రముఖ వ్యాపారవేత్త (బొంబాయి) మహారాష్ట్ర పన్వేల్ నియోజకవర్గంకు చెందిన బిజెపి ఎమ్మెల్యే ప్రశాంత్ రామ్ సెత్ ఠాకూర్ మరియు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తొ కలసి స్వర్గీయ కరుటూరి సూర్యారావు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు మరియు మండల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.