
జనసముద్రం ప్రతినిధి పి శ్రీనివాస్.
బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పత్యానాయక్ ఆధ్వర్యంలో సెలబ్రేషన్ జరుపుకోవడం, మరియు మొక్కలు నాటే కార్యక్రమం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి. ఉప్పల వెంకటేష్ . ఆధ్వర్యంలో కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గంప వెంకటేష్, చుక్కనిరంజన్ గౌడ్, కమటం వెంకటయ్య, కృష్ణవేణి,దాబా శ్రీను,సరిత పంతు నాయక్,ఖలీల్ బాయ్, గుత్తి బాలస్వామి, ఉప్పల రాములు,
వడ్డే వెంకటేష్,వసుపుల సాయిలు,లండo యాదయ్య, వడ్డేమోని శివకుమార్, వరికుప్పల గణేష్,సతీష్, సైదులు గౌడ్,సుమన్ నాయక్, శంకర్ నాయక్, జగన్,కొమ్ము ప్రసాద్, వెంకటాపురం శివ, వెంకటయ్య,అబ్బు,అప్రోజ్, హేమలనాయక్,పంతు నాయక్, శ్రీకాంత్,మహేష్ నేత,గోపి, తదితరులు పాల్గొన్నారు