
జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం కెవుల తండాలో బంజారాల తీజ్ పండుగ వేడుకలో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య పాల్గొని
గిరిజన ప్రజలు సంప్రదాయ దుస్తువులతో నృత్యం చేశారు.
నవ ధాన్యాలను బుట్టలో వేసి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి దానిని తలలో పెట్టుకోని ఊరేగింపుv చేస్తారు.ఈ పండుగ లో బీర్ల అయిలయ్య పాల్గొని వారితో కలిసి డాన్స్ చేశారు.