
మల్కాజిగిరి జన సముద్రం న్యూస్ జులై 25
శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం
బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజి మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తా లో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడంజరిగింది.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత రాము యాదవ్,మాజి కార్పొరేటర్ జగదీష్ గౌడ్,పరశురామ్ రెడ్డి,మురుగేష్,హన్మంత్ రావు,అమీనుద్దీన్,శ్రీనివాస్ గౌడ్,సతీష్,ఉపేందర్,బాబు,కృష్ణగౌడ్,సిద్ధిరాములు, హేమంత్,సూరి,కృష్ణ మూర్తి గౌడ్,సాయి గౌడ్,పి.ఎస్ శ్రీనివాస్,నర్సింగ్,శ్రీనివాస్, బంటి,వేణుయాదవ్,జ్ఞానేష్,ఇబ్రహీం,మహిళా నాయకురాలు మరియు అనేక మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.