
చొప్పదండి(జనసముద్రం న్యూస్):
చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామానికీ చెందిన భార్యభర్తలు అయినటువంటీ గడుగు లచయ్య(55), అంజలి(50) వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెలుతున్న వారిని గుమ్లాపూర్ నుండి రామడుగుకి వెళుతున్న గుమ్లాపూర్ గ్రామ వ్యక్తి కి చెందిన కార్ ఢీ కొట్టడంతో ఇరువురికి తలకు తీవ్ర రక్త గాయాలు అయ్యాయి. వీరిని వెంటనే గమనించిన స్థానికులు గాయపడ్డ క్షతగాత్రులను ఆటోలో చికిత్స కోసం కరీంనగర్ కి తరలించారు. పోలీసులకి ఎలాంటి పిర్యాదు అందనందున్న ఇంకా కేసు కట్టలేదు.