
చొప్పదండి(జనసముద్రం న్యూస్):
చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్ క్రాస్ రోడ్ వద్ద బొలెరో వాహనం మరియు ద్విచక్ర వాహనంకి నిన్నటి రోజున సాయంత్రం 7గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆర్నకొండకి చెందిన ముద్దసాని సంపత్ అనే యువకడు, వెంటనే చికిత్స నిమిత్తం పోలీసు వాహనంలో చొప్పదండి ఎస్‌ఐ నరేష్ రెడ్డి గాయపడిన యువకుడిని ప్రతిమ హాస్పిటల్ కి తరలించారు.