జనసముద్రం సెప్టెంబర్ 24 వనపర్తి జిల్లా
శ్రీరంగాపూర్ మండలం నగరాల ఫస్ట్ సెంటర్ గంధం పులెందర్ దంపతులు కుటుంబంతో భార్య, కొడుకు, కూతురు అందరి బైక్ పైన ఆనారోగ్య కారణంగా చికిత్స నిమీతం శ్రీరంగాపూర్ హాస్పిటల్ వెళుతుండగా శ్రీరంగాపూర్ మరియు నగరాల మధ్య కాంక్రీట్ మిషన్ డిసియం ఢీకొని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, భార్య, కుతూరు అకాడికి అక్కడే చనిపోయారు భార్య స్వాతి 30 సం.రాలు కూతురు పేరు అశ్విత 6 సం.రాలు కొడుకుకు ఎగిరి గడ్డిలో ఎగిరి క్షేమంగా ఉన్నాడు, గంధం పులెందర్’కు చేయి విరిగి గాయాలతో బయటపడ్డారు. డిసిఎం వాహనం ఓనర్ బుసిరెడ్డిపల్లి గ్రామం కురుమయ్య చెందినది, డీసీఎం డ్రైవర్ ఓవర్ స్పీడ్ వలనే ఈ ప్రమాదం సంభవించింది అన్ని గంధం పులేందర్ పొరుకొన్నారు.