Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

స్పందించి తక్షణమే సమస్య పరిష్కారం

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి: మే 03 కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని జోహార్ నగర్ మోటార్ చెడిపోవడం తో గత 5 రోజుల నుండి మంజిరా వాటర్ రాకపోవడం తో…

బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మంద రాజు ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు…

Spread the love

Spread the loveమేడే ఉత్సవాల్లో పాల్గొన్న మిర్యాలగూడ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధ కమిటీ సభ్యులు… జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మే 1: మేడే సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు…

దశదిన కర్మలకు నేతకాని సంఘం ఆర్థిక సహాయం.

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి.శ్రీనివాస్, పినపాక, ఏప్రిల్ 30. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం ,జగ్గారం గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మి మృతి చెందారు.దశదిన కర్మల విషయం తెలుసుకున్న నేతకాని సంఘం నాయకులు మృతురాలి కుటుంబానికి ప్రగాఢ…

ఈ వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది… గుర్తుపట్టారా…? తెలిస్తే ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు..

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 28: 8712670189 ఎస్సై మిర్యాలగూడ రూరల్.8713670151 సీఐ మిర్యాలగూడ రూరల్.8712670206 డీఎస్పీ మిర్యాలగూడ.

మోడల్ ఎంసెట్ పరీక్ష ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి :మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి..

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 28: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కేఎల్ఎన్ జూనియర్ కళాశాలలో మోడల్ ఎంసెట్ పరీక్ష నిర్వహించడం జరిగింది.ఎంసెట్ ప్రశ్నాపత్రాలు మాజీ శాసనసభ్యులుజూలకంటి…

ఆక్సిడెంట్ బాధితుడికి ఆర్థిక సహాయం అందించిన భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు భూమిరెడ్డి పెద్దిరెడ్డి

Spread the love

Spread the loveరాయదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన కుమ్మెతి శ్రీనాథ్ రెడ్డి పది రోజుల కిందట యాక్సిడెంట్ అవ్వడంతో రెండు కాళ్లు విరిగాయి ఈ విషయం గురించి తెలుసుకున్న ప్రసన్నయపల్లి భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ,భూమిరెడ్డి కృష్ణారెడ్డి…

సీఎం కు మర్యాద పూర్వకంగా కలసిన బోయ గిరిజమ్మ

Spread the love

Spread the loveజన సముద్రం,26ఏప్రిల్,నార్పల.అనంతపురము జిల్లా నార్పల మండల కేంద్రంలో జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారిని హెలిప్యాడ్ వద్ద ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్…

రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు జూన్ 5న సమ్మెకు సిద్ధమవుతున్నారన్న ఎస్.కె అహ్మద్..

Spread the love

Spread the loveప్రజా పంపిణీ వ్యవస్థలో 17200 మంది రేషన్ డీలర్లు చాలీచాలని కమిషన్లతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్న రేషన్ డీలర్ అహ్మద్… జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజె, ఏప్రిల్ 26: మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపు…

సీఎం ప్రోగ్రాం కు వెళ్లి వస్తున్న బస్సు పై తాగుబోతుల దాడి, వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ (గ్రా) సెక్రటరీ జంగటి హరినాథ్

Spread the love

Spread the loveకళ్యాణ్ దుర్గం డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సు నార్పల సీఎం ప్రోగ్రాం కి వెళ్ళొస్తుండగా తపోవనం సర్కిల్లో పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు తాగి బస్సు అద్దాలు పగల కొట్టడం జరిగింది, ఎందుకు పగళగొట్టారు అని అడిగిన డ్రైవర్ని…

ఘనంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 25 మల్కాజ్గిరి నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ కార్యక్రమం గౌతమ్ నగర్ పరిధిలోని…

గోబ్యాక్ జగన్ మోహన్ రెడ్డి

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,25ఏప్రిల్,అనంతపురం.రేపటి రోజున అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగు రైతు సంఘం తరఫున అడ్డుకుంటాం.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపటి రోజున అనంతరం జిల్లా నార్పల మండలానికి వస్తున్నారు ఏ ముఖం…

భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా గులాబీ జెండా పండుగ

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 25 మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు ఆదేశల మేరకు నియోజవర్గ పార్టీ ప్రతినిధుల సభ గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మి సాయి గార్డెన్…

వచ్చే ఎన్నికలలో బి ఆర్ఎస్ ను గెలిపించి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరవేయాలి : గుత్తా సుఖేందర్ రెడ్డి..

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 25: బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ శ్రేణులందరూ… ప్లీనరీ సమావేశంలో పాల్గొనడం…

ఏప్రిల్ 25 నుండి హెచ్- 82 విద్యుత్ యూనియన్ వారు సమ్మెలో పాల్గొంటామని టీఎస్ ఎస్పీడీసీఎల్ మేనేజ్మెంట్ కు నోటీస్ అందజేత

Spread the love

Spread the loveసబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల నుండి కరెంటు సప్లై రాకుండా ఎవరైన… చేస్తూమీకు కనబడితే ఫోటోలు, వీడియోలు తీసి పంపగలరన్న వెంకటేశ్వర్లు… డివిజనల్ ఇంజనీర్ అయితగోని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… విద్యుత్ సంస్థలో వివిధ సబ్ స్టేషన్ ఆపరేటర్లు,…

మండల కేంద్రంలో 5వ రోజు సమ్మెలో పాల్గొన్న వివోఏలు..

Spread the love

Spread the loveసిఐటియు పిలుపుమేరకు చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేసిన బైరం దయానంద్… జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 21: ఈరోజు దామరచర్ల మండల కేంద్రంలో 5వ రోజు సమ్మెలో…

వి ఓ ఏ ల సమ్మెకు సంఘీభావం తెలిపిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోడిశాల రామనాధం.

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, ఏప్రిల్ 21. పినపాక మండలం లోని మండల కార్యాలయం నందు వి ఓ ఏ ల నిరవధిక సమ్మెకు హాజరై సంఘీభావం తెలుపుతూ పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం…

అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిష్ట .?

Spread the love

Spread the loveమెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఎర్ర.పురుషోత్తం ఏప్రిల్ :21 అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిష్ట ? సంస్థ ఐడి కార్డు ఉంటే జర్నలిస్ట్ కాదా …అని మెదక్ జిల్లా కొల్చారం మండలానికి చెందిన ఒక దినపత్రికకు…

పెద్దాయన భద్రత చంద్ర దండు బాధ్యత
చంద్ర దండు ప్రకాష్ నాయుడు

Spread the love

Spread the loveAp మాంస అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్.జన సముద్రం న్యూస్,19ఏప్రిల్,బద్వేల్.కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లో ఇదేమి కర్మ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాయన చంద్రబాబు నాయుడు తో చంద్ర దండు ప్రకాష్ నాయుడు , అమర్నాథ్ రెడ్డి ,…

ఆర్టీసీ డయల్ యువర్ కార్యక్రమంలో ప్రజలు ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు బి. పాల్ ఏం సమాధానాలు తెలిపారు…?

Spread the love

Spread the loveడయల్ యువర్ కార్యక్రమం ద్వారా ప్రయాణికుల ద్వారా మంచి స్పందన వస్తుందన్న డిపో మేనేజర్… జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 19: కాలర్…పో రెడ్డి గూడెం నుండి రిటైర్డ్ టీచర్ అప్పారెడ్డి అడిగిన…

కొప్పునూరు ZPHS స్కూల్ లో ఫిజికల్ సైన్స్ టీచర్ ను నియమించి వారికి మూడు నెలల జీతం అందించిన గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి గారు

Spread the love

Spread the loveవనపర్తి జిల్లా చిన్నంబావి మండలం జనసముద్రం ప్రతినిధి శ్యాం ఏప్రిల్ 19 కొల్లాపూర్ నియోజక వర్గం చిన్నంబావి మండలం కొప్పునూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్ల కొరత ఉన్న విషయాన్ని తెలుసుకున్న గాదెల సుధారాణి ప్రభాకర్…