మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 25
మల్కాజ్గిరి నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ కార్యక్రమం గౌతమ్ నగర్ పరిధిలోని లక్ష్మీ సాయి గార్డెన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యమనికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు షంబీర్ పూర్ రాజు ఇన్చార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సునీత రామూయాదవ్,ప్రేమ్ కుమార్,మీనా ఉపేందర్ రెడ్డి,శాంతి శ్రీనివాస్ రెడ్డి,జితేంద్రనాథ్,సబితా కిషోర్,బద్దమ్ పరశురాం రెడ్డి, మల్కాజ్ గిరి అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్,కొండల్ రెడ్డి,అధికార ప్రతినిధి, జి ఎన్ వి సతిష్ కుమార్,రామూయాదవ్,మీడియా కన్వీనర్, గుండా నిరంజన్,ఉపేందర్ రెడ్డి,ఆమీనుద్దిన్, డివిజన్ అధ్యక్షులు పి.వి.సత్యనారాయణ,సత్యమూర్తి,సూరి,నర్సింగ్ రావు,సత్తయ్య,సంతోష్ రాందాస్,సిద్దిరాములు, వెంకన్న,ఉపేందర్,రాంచందర్,భాగ్యనంద్ రావు, గణేష్ ముదిరాజ్,అనిల్ బైరు,కిట్టు,ప్రసాద్ యాదవ్,బాలకృష్ణ గుప్త, రాజు యాదవ్,ప్రవీణ్,ఖలీల్, సయ్యద్ మబ్బు,నహీం ఖాన్,రఘు యాదవ్, విజయ కుమారి,సత్య లక్ష్మి,అరుంధతి,వైశాలి, తదితరులు పాల్గొన్నారు