
కళ్యాణ్ దుర్గం డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సు నార్పల సీఎం ప్రోగ్రాం కి వెళ్ళొస్తుండగా తపోవనం సర్కిల్లో పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు తాగి బస్సు అద్దాలు పగల కొట్టడం జరిగింది, ఎందుకు పగళగొట్టారు అని అడిగిన డ్రైవర్ని కూడా ఇద్దరూ కొట్టడం జరిగింది, వారిలో ఒకడు తప్పించుకొని వెళ్ళాడు, ఇంకొకరిని పట్టుకుని గ్లోబల్ హుమన్ రైట్స్ అవేర్నెస్ (గ్రా) సెక్రటరీ జంగటి హరినాథ్ స్టేషన్లో హ్యాండోవర్ చేసి ఫోర్త్ టౌన్ సీఐ జాకీర్ హుస్సేన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది





