
జన సముద్రం,26ఏప్రిల్,నార్పల.అనంతపురము జిల్లా నార్పల మండల కేంద్రంలో జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారిని హెలిప్యాడ్ వద్ద ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా మరియు పుష్పగుచ్చంతో జిల్లాకు ఆహ్వానం పలికారు.





