
రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన కుమ్మెతి శ్రీనాథ్ రెడ్డి పది రోజుల కిందట యాక్సిడెంట్ అవ్వడంతో రెండు కాళ్లు విరిగాయి ఈ విషయం గురించి తెలుసుకున్న ప్రసన్నయపల్లి భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ,భూమిరెడ్డి కృష్ణారెడ్డి కుమారుడు భూమిరెడ్డి పెద్దిరెడ్డి(USA), శ్రీనాథ్ రెడ్డి మెడిసిన్ కోసం ఐదువేల రూపాయలు సహాయాన్ని గురువారం అందజేశారు





