
Ap మాంస అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్.
జన సముద్రం న్యూస్,19ఏప్రిల్,బద్వేల్.
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లో ఇదేమి కర్మ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాయన చంద్రబాబు నాయుడు తో చంద్ర దండు ప్రకాష్ నాయుడు , అమర్నాథ్ రెడ్డి , పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ,ఎమ్మెల్సీ రాoగోపాల్ రెడ్డి, చంద్ర శేఖర్ నాయుడు , ఎర్రగుంట్ల పులికొండ రెడ్డి , ఎల్లనూరు గురుమూర్తి , బెస్త నారాయణస్వామి ,సురేష్ , సికిందర్ ,సుభాన్ ,దిలీప్ , తారక్ , రవి కుమార్ ,నాని నాయుడు , నాయుడు ,పవన్ చంద్ర దండు ” సభ్యులు పాల్గోన్నారు





