
జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం ఏప్రిల్ 29
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో అప్పుల బాధతో లింగాపురం సురేష్ తండ్రి శంకరయ్య ఈరోజు మధ్యాహ్నం గవ్వలపల్లి చెరువులో దుకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య శ్రీజన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు.