
యాదాద్రి భువనగిరి జిల్లా
జనసముద్రం న్యూస్ మోటకొండూర్ మండలం ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ కంపెనీలో పేలుడు ఘటనలో ముగ్గురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతుల వివరాలు:(1).గుమ్మగుoట్ల సందీప్ మోటకొండూరు మండలం గ్రామం కాటేపల్లి,(2).చెందోజు దేవి చరణ్ మండలం.గ్రామం మోటకొండూర్,(3).కల్వల నరేష్ మండలం.గ్రామం ఆత్మకూర్ ( ఎం ) ప్రాణాలు కోల్పోవడంతో మృతుల గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మృతుల కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు.మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.