
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి: మే 03
కార్పొరేటర్ సునీత రామూ యాదవ్
మైనంపల్లి మైనం పల్లి హన్మంత రావు ఆదేశల మేరకు గౌతమ్ నగర్ లో రోడ్డు మధ్యలో రాక్ తొలగింపు పనులను కార్పొరేటర్ మేకల సునీత రామూయాదవ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డు మధ్యలో రాక్ ఉండడం తో రాక్ ను తొలగిస్తున్నామని తెలిపారు . కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రామూయాదవ్ వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






