
కేసీఆర్ సేవాదళం. మహ్మద్ అఫ్జల్ ఖాన్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జన సముద్రం న్యూస్: మే 03
బుధవారం తూంకుంట రాగి కన్వెన్షన్ హాల్ లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఒక పెళ్లి వేడుకలో పాల్గొని వధూవరుల ను ఆశీర్వదించారు. శామీర్ పేట కు చెందిన మేడ్చల్ జిల్లా కేసిఆర్ సేవాదళం కార్యదర్శి బత్తుల శశికాంత్ యాదవ్ మరదలు మౌనిక పెళ్ళి విందు లో మహ్మద్ అఫ్జల్ ఖాన్ హాజరై వధూవరులు మౌనిక, హేమంత్ యాదవ్ లను ఆశీర్వదించారు. ఇందులో అఫ్జల్ ఖాన్ తో పాటు , టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, మహ్మద్ గౌస్, శశికాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





