చెన్నబోయిన ముసలయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన గాజుల శ్రీనివాస్, కాంగ్రెస్ శ్రేణులు..

Spread the love

చెన్నబోయిన శ్రీను తండ్రి ముసలయ్య దాన కార్యక్రమానికి 5000 రూ సాయం అందజేసిన కేతావత్ శంకర్ నాయక్..

జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మే 4 :

ఈరోజు దామరచర్ల మండలo నర్సాపురం గ్రామపంచాయతీ… కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చెన్నబోయిన శ్రీను తండ్రి చేన్నబోయిన ముసలయ్య అకాల కారణంతో మరణించారు.
వారి మరణం వార్త తెలుసుకున్న …
నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.. కేతా వత్ శంకర్ నాయక్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దాన కార్యక్రమానికి 5000 రూపాయలు
దామరచర్ల మండల పార్టీ అధ్యక్షులు గాజులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. వారి చేతులు మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో
సభవాట్ హ్యాట్య నాయక్,
మాలోతు శివకుమార్,
ఆనంద్ నాయక్,
సభవాట్ శివ నాయక్,
డీజే శివ నాయక్,
సదబోయిన కిరణ్ కుమార్,
వారి పార్దివ దేహానికి పూలమాల, పూలు వేసి నివాళులర్పించారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి