
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి: మే 03
కార్పొరేటర్ ప్రేమ్ కుమార్
ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని జోహార్ నగర్ మోటార్ చెడిపోవడం తో గత 5 రోజుల నుండి మంజిరా వాటర్ రాకపోవడం తో స్థానికులు కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఆల్ట్రానెట్ గా మోటార్ ఏర్పటు చేసి రేపు వాటర్ సప్లే చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమం లో
వాటర్ వర్క్స్ డీ.జీ.ఎం
హాస్రిత,మేనేజర్ వేణుగోపాల్ నాయుడు,ఏ ఈ శ్రీకాంత్, జోహార్ నగర్ కమిటీ సభ్యులు మల్లేష్ గౌడ్,కృష్ణ రెడ్డి,ముజీబ్,వేణుగోపాల్ రెడ్డి,ప్రసాద్,దీప్తి,సంపత్ రావు,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.





