
మేడే ఉత్సవాల్లో పాల్గొన్న మిర్యాలగూడ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధ కమిటీ సభ్యులు…
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మే 1:
మేడే సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మందరాజు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్ర తోరణాలతో వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎరు పెక్కిన పండుగ వాతావరణంలో మిర్యాలగూడ కళకళలాడింది. ఈ సందర్భంగా సిఐటి యు సంఘ నాయకులు , కార్మికులందరూ … జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలోమాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డబ్బికారి మల్లేష్,జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్. మల్లు గౌతమ్ రెడ్డి, పాండు, తిరుపతి రామ్మూర్తి ,జిల్లా భవన నిర్మాణం కార్మిక అధ్యక్షులు కంచి కేశవులు, జిల్లా ఉపాధ్యక్షులు బియ్యం నాయుడు,పెయింటింగ్ యూనియన్ అధ్యక్షులు మంద రాజు, ప్రధాన కార్యదర్శి సైదులు నాయక్. కోశాధికారి పాశం గోవర్ధన్ రెడ్డి. వలపర్ల సురేందర్,బుజ్జి బాబు, గౌస్ ప్రసాద్,కోటి,ప్రభు,బాబు కురుమేటి స్వాములు రాంబాబు, బిరుదు రాజు యాదగిరి రాజు, ఎండి నజీర్, విజయ్, నాగేందర్, హలీం, తదితర కార్మికులు పాల్గొన్నారు.





