ఖానాపూర్ నియోజకవర్గం (జనసముద్రం న్యూస్) సెప్టెంబర్ 15
ఖానాపూర్ పట్టణంలో విష జ్వరాల నియంత్రణకు ఫీవర్ సర్వే ను చేపట్టాలని పట్టణ గ్రామ ప్రజలు కోరుతున్నారు మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో ప్రజలు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు వారిలో చాలామంది నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నారు అధికారులు స్పందించి ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టి మందులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని పట్టణ గ్రామ ప్రజలు కోరుతున్నారు
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…