
జనసముద్రం న్యూస్, కొడిమి ఏప్రిల్ 29:
కొడిమి గ్రామం లో తెలుగదేశం నాయకులు కబ్జాల పర్వం మొదలు పెట్టారు, అది తెలుగుదేశం కార్యకర్తల స్థలాల పైనే కన్నేసి బెదిరింపుల కు పాల్పడుతున్నారు, వినక పోతే భౌతిక దాడులకు దిగుతున్నారు. టీడీపీ నాయకులు గా చలామణి అవుతున్న రాము, బీసీ సెల్ అధ్యక్షుడు రాగి యల్లప్పా పేద ప్రజలను బెదిరించి వారి పేరిట డి ఫామ్ పట్టాలను మార్చుకుంటున్నారు, తెలుగుదేశం ప్రభుత్యం లో సామాన్య తెలుగు దేశం కార్యకర్తలే బలి అవుతుండటం గమనార్హం