
ఓబులవారిపల్లి జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 23
ఓబులవారిపల్లి మండలం గాజుల కొత్తపల్లి అరుంధతి వాడ గ్రామానికి చెందిన సూర్య పల్లి. అరుణ వయస్సు 30 సంవత్సరాలు అప్పులు బాధ తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె భర్త సూర్య పల్లి సుబ్రహ్మణ్యం తెలిపారు ఇటీవల అరటి వ్యవసాయ సాగు పంట నష్టం రావడం అలాగే అరిటాకులు వ్యాపారం చేయడం వల్ల అప్పులు చేసి అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక అప్పులు ఇచ్చిన వారికి మొఖం చూపించలేక ఆత్మ హత్య చేసుకున్నట్లు మహిళ భర్త తెలిపారు ప్రభుత్వం రైతులను ఆదుకొని ఆర్థిక ఊబిలో నుంచి బయటపడేలా ఆర్థిక సహాయం అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు అంతేకాకుండా కష్టం చేసి పిల్లలను పోషించే వారిని ప్రతి దినం వ్యవసాయ కూలీలు చేస్తూ అరటి పంట సాగు చేస్తూ వ్యవసాయ పనులకు వెళ్లి జీవనం సాగించేవారు రని పంటలు నష్టం వాటిల్లు రోజురోజుకు అప్పులు ఎక్కువ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు