
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 28:
2023 సంవత్సరం ఏప్రిల్ 24 న రాత్రి 7 గంటల 45 నిమిషాల సమయములో, వెంకటాద్ర పాలెం శివారు భారత్ పెట్రోల్ బంక్ ముందు ఒక గుర్తు తెలియని మగ మనిషి సుమారు 45-50 సం.లు మధ్య వయసు కలిగి ఉన్న వ్యక్తి మతి స్థిమితము సరిగా లేకుండా ఉండి పడిపోయి ఉండగా, చికిత్స గురించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రి నందు చేర్పించగా, ఆరోజు నుండి చికిత్చ తీసుకొనుచు, ఈ రోజు ఏప్రిల్ 28న ఉదయము ఈ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయారు . ఈ వ్యక్తి లేత నీలి రంగు పుల్ చొక్కా, సిమెంట్ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు.
పై వ్యక్తి వివరాలు ఇతని ఫోటో తో పాటుగా దిన పత్రికలలో ప్రచురించ గలరని కోరుచు, ఆచూకీ కనుగొనుటకు సహకరించవలసినదిగా కొరడమైనది.
ఆచూకీ తేలిసిన వారు కింద చూపిన ఫోన్ నెంబర్ లకు తెలియ జేయగలరని మనవి.
9010553701 ఎస్సై మిర్యాలగూడ రూరల్ . 9849916647 వీఆర్ఏ వెంకటాద్ర పాలెం.
8712670189 ఎస్సై మిర్యాలగూడ రూరల్.
8713670151 సీఐ మిర్యాలగూడ రూరల్.
8712670206 డీఎస్పీ మిర్యాలగూడ.





