
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జమ్మికుంట (టౌన్) సి.ఐ
జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 4 జూన్
తేదీ: 03- 06- 2025 రోజున ఫిర్యాది కాశవీన తిరుపతి తండ్రి: మల్లయ్య వయసు: 36 గ్రామం మాచనపల్లి అను అతడు జమ్మికుంట లోని వారసంత (మంగళవారం) గొర్ల అంగడికి తన గొర్రెని అమ్ముకోవడానికి వచ్చి తన బండి ఫ్యాషన్ ప్రో ఎ.పి.15 బి.డి.1325 గల బండిని అంగడిలో పెట్టి వెళ్లి తన పని ముగించుకొని తిరిగి వచ్చి చూసేసరికి తన బండి కనబడలేదని చుట్టుపక్కల మొత్తం వెతికి చూసిన తన బండి కనపడ లేదని దాని యొక్క విలువ అందాద రూ: 30 వేల రూపాయలు ఉంటుందని తెలపగా కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట (టౌన్) సి.ఐ. ఎస్.రామకృష్ణ తెలిపారు.