
డ్రైవర్ పై కేసు నమోదు చేసిన
జన్నారం ఎస్సై జి,అనూష
ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ జూన్ 07
శుక్రవారం రోజునా ఉదయం 06:00 గంటల సమయంలో జన్నారం బస్ స్టాండ్ సమీపం లోని తెలంగాణ తల్లి విగ్రహాం దగ్గర ఎలాంటి ప్రభుత్య అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నా ట్రాక్టర్ ను పట్టుకోని, ట్రాక్టర్ ని పోలీసు స్టేషన్ కి తీసుకువచ్చి డ్రైవరు పైన కేసు నమోదు చేసి అట్టి ట్రాక్టర్ ని సీజ్ చేయడం జరిగింది, డ్రైవరు పేరు తెలుసుకొనగా గుంపుల శ్రీనివాస్ తండ్రి నర్సయ్య , వయసు: 45 సంవత్సరాలు, కులం: ఎస్సీ మాల, వృత్తి: డ్రైవరు ట్రాక్టర్ నంబర్: టిఎస్19టిఎ4299,ట్రాలీ : టిఎస్19టిఎ 4300 నివాసం: కిష్టాపూర్ , అని తెలిపి నారు. జన్నారం మండలం లో ఇక నుండి ఎవరైనా అక్రమంగ ఇసుక రవాణా చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అని జన్నారం స్థానిక ఎస్సై జి అనూష తెలిపారు.