మీ బైక్ ట్యాంక్ కవర్ లో విలువైన వస్తువులు, సొమ్ము ఉంచి బైక్ పార్కింగ్ చేసి వెళ్తున్నారా.. అయితే మీ…?

Spread the love

ట్యాంక్ కవర్లో 1,50,000 రూ లు పెట్టుకొని టైర్ పంచర్ చేస్తుండగా దొంగతనం చేసిన గుర్తుతెలియని వ్యక్తి?

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మే 12:

2023 సంవత్సరం మే 3న మిర్యాలగూడ పట్టణంలోని పోస్ట్ ఆఫీసు వద్ద లావుడ్యా శంకర్ సన్నాఫ్ సేవ్యా.. హాట్యా తండా కు చెందిన రైతు 1,50,000 రూపాయల వడ్ల బిల్లు డబ్బులు, తన బైక్ ట్యాంక్ కవర్ లో పెట్టుకుని టైరు పంచరు చేయిస్తుండగా దొంగతనం చేసినాడు. ఈ దొంగ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పై వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి పోలీసు వారు తగు పారితోషికం ఇవ్వ నిర్ణయించినారు. ఎవరైన.. ఈ వ్యక్తి కి సంబంధించిన వివరాలు తెలిసిన యెడల ఈ ఫోన్ నెంబర్లకు 99663 07361, 87126 70149 & 97054 25005 సంప్రదించగలరు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి