వి ఆర్ ఏ జేఏసీ ఆధ్వర్యంలో దామరచర్ల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి గణేష్ కు వినతి పత్రం అందజేసిన విఆర్ఏలు..

Spread the love

రాష్ట్ర ముఖ్యమంత్రి ” వి ఆర్ ఎ” ల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అవి నెరవేరుతాయా..?

జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మే 12:

అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు పే స్కేల్ జీవో, వారసత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లు తదితర హామీలు నెరవేర్చకపోవడంతో దామరచర్ల మండల “విఆర్ ఏ” జేఏసీ ఆధ్వర్యంలో.. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసిల్దార్ గణేష్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వి ఆర్ ఏ జేఏసీ జిల్లా కో చైర్మన్ పల్లా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..

మునుగోడు ఉప ఎన్నికల ముందు “వి ఆర్ ఏ ల ” సమస్యలు పరిష్కరిస్తామని సమ్మె విరమింపజేసి పలుమార్లు కేటీఆర్ వి ఆర్ఏ ప్రతినిధులతో చర్చలు జరిపి హామీ ఇచ్చిన అవి నేటికి నెరవేరలేదని మండిపడ్డారు. 80 రోజుల సమ్మె కాల వేతనం ఇవ్వకపోగా 80 మంది “వి ఆర్ ఏ” లు మృతి చెందిన ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే పే స్కేల్ జీవో విడుదల చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి ఆర్ ఏ జేఏసీ జిల్లా కో కన్వీనర్ బొజ్జ లక్ష్మీ శ్రీనివాస్, షేక్ జానీ బాషా, బెజ్జం కళ్యాణ్, గండెల రామచంద్రయ్య, నాగిరెడ్డి లక్ష్మి జనార్ధన్, చెన్నబోయిన నాగయ్య, విజయ్ కుమార్, కోట బాలకృష్ణ తదితర “వి ఆర్ ఏలు” పాల్గొని తమ ఆవేదనను వ్యక్తపరిచారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి