
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి: మే 09
ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలోని రామచంద్ర ఎన్ క్లేవ్ లో 42 లక్షలతో సీసీ రోడ్డు పనులు కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డీఈ లౌక్య,ఏఈ శ్రీకాంత్,వర్క్ ఇన్స్పెక్టర్ రజినీకాంత్,నాయకులు బాబు,కిషోర్,రాంచంద్ర ఎన్ క్లేవ్ కాలని అధ్యక్షుడు,వెంకటేశ్వరరెడ్డి,వైస్ ప్రసిడెండ్ శ్రీనివాస్ రెడ్డి,జనరల్ సేకరెట్రి సీతా రామ స్వామి,కోశాధికారి రమేష్,జాయింట్ సేకరెట్రి పట్టాభి రామన్,
సుబ్రహ్మణ్యం జరిగింది





