
కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్
అల్వాల్ జన సముద్రం న్యూస్ మే 09 ప్రతినిధి: తుపాకుల రమేష్
అల్వాల్ బూదేవినగర్ 8.4 లోటు సిసి రోడ్ పనులను మైనంపల్లి హన్మంత్ రావు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ ప్రారంభించారు జరిగింది. ఏ.ఈ అరుణ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ నవీన్ కాలనీ వాసులు లక్ష్మణ్ రావు, సునీల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, భీమ్ రెడ్డి, కమలమ్మ, కమలమ్మ, మనోహర్ నాయకులు, హరీష్‌రినీవా నాయకులు
మైవన్, సుధేష్, చంద్ర శేఖర్, జమధర్, జనార్దన్, రఘుపతి రెడ్డి, రామ్, లక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.






