
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ మే 09 ప్రతినిధి : రమేష్
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు ఆదేశాల మేరకు ,వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని సుమంగళి ఫంక్షన్ హాల్ నుండి నాగలక్ష్మి పంక్షన్ హాల్ వరకు నూతన రహదారి ని నిర్మించుటకు 91 లక్షలు మంజూరు చేయించి,యుద్ద ప్రాతిపదికన జరుగుతున్న రోడ్డు పనులను వారి ఆదేశంతో నియోజకవర్గ ఇంచార్జ్ బద్ధం పరుశురాం రెడ్డి,నియోజకవర్గ మీడియా కన్వీనర్ గుండా నిరంజన్,సర్కిల్ ప్రధాన కార్యదర్శి బజారు సాయి గౌడ్,డివిజన్ అధ్యక్షుడు తులసి సురేష్ నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాల్ ముదిరాజ్,బాల్రాజ్ యాదవ్, నూరున్నిసా,సాయి సాగర్, ఆగమయ్య,పేపర్ శ్రీనివాస్, బాపు,చారి తదితరులతో పాటు కాలనీ వాసులు పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.





