కెసిఆర్ సేవాదళం
మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా జన సముద్రం న్యూస్ : మే 12
శుక్రవారం శామీర్ పేట ఎస్ ఐ రవికుమార్ పుట్టిన రోజు ను పురస్కరించుకుని కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఆయనకు శాలువా కప్పి సన్మానించి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు ఎంతో చాకచక్యంగా విధినిర్వహణ లో నిమగ్నమయ్యే రవికుమార్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. సమాజ సేవలో ఆయన పోషించే పాత్ర ఎంతో అభిందించ దగ్గదని అఫ్జల్ ఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు మహ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు