
చెరువు అభివృద్ధి చర్యలు
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి: మే 04
ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు ఆదేశాల మేరకు ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, రాజ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులతో కలిసి బండ చెరువు ను పరిశీలించడం జరిగింది. దోమల సమస్యతో తీవ్ర ఇబ్బంది అవుతుందని గుర్రపు డెక్క తొలగించాలని బండ చెరువు డిసిల్టింగ్ చేయాలని చుట్టు ఫెన్షింగ్ ఏర్పాటు బండ చెరువు సుదరికరణ కు చర్యలు తీసుకోవాలి కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో ,డిసి రాజు,ఈ ఈ లక్ష్మన్,ప్రాజెక్ట్ సీఈ సురేష్,ఎస్ ఈ ఆనంద్,, డీఈ పవన్,ఏఈ పృద్వి, ఏసిపీ గజానంద్,డీఈ మహేష్ డీఈ లౌక్య ఏఈలు సత్యలక్ష్మి,శ్రీకాంత్,బాబు,సత్యనారాయణ,సంపత్ రావు,వివిధ కాలని అస్సోసియేషన్,సభ్యులు పెంటయ్య,విజయ కుమార్,రమేష్,యాదగిరి,బాబు సింగ్,ఉమేష్ సింగ్, ఆగమయ్య, రామ్మోహన్ బిజెపి నాయకులు ఓం ప్రకాష్,సాయి సురేష్,శ్రీకాంత్,నరేష్
తదితరులు పాల్గొన్నారు






