

అనంతపురం జిల్లా,రాప్తాడు మండలం, ప్రసన్నాయపల్లి, జనసముద్రం న్యూస్,మే14:
ఆదివారం రామ భక్త హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని పలు గ్రామాల్లో ఆంజనేయ స్వామి దేవాలయాలో హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ప్రసన్నాయిపల్లి గ్రామంలో లోని అభయాంజనేయ దేవాలయంలో అర్చకులు నిర్మాల్యము పంచామృతాభిషేకం ఆకు పూజ గావించి విశేష పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.