బ్యాంకు నుండి రుణాలు ఇప్పిస్తానని మోసం చేసిన మహిళ

Spread the love

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి మే 10: తుపాకుల రమేష్

బ్యాంకు నుండి రుణాలు తీసుకునేందుకు ఎటువంటి అర్హత లేకుండా తమ ఫౌండేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని మొహం చాటేసింది ఓ మహిళ ఈ విషయమై బుధవారం పలువురు బాధిత మహిళలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన క్రాంతి జ్యోతి ఫౌండేషన్ నిర్వాహకులు రజనీ రుద్రమ ఒక్కొక్కరి నుండి 18 వేల నుండి 20వేల వరకు సుమారు ఏడు లక్షలు వసూలు చేసి రుణాలు ఇప్పించమంటే తమకు అందుబాటులోకి రావడం లేదని వాపోయారు. తాను ఇప్పించే రుణాలతో (ఎం ఎస్ ఎం ఈ) అక్కుర పరిశ్రమలకు రుణాలు ఉపయోగపడతాయని నమ్మించిందన్నారు. ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని అధికారులు తగు చర్యలు తీసుకుని నిరుపేద కుటుంబాలకు చెందిన తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు మంజుల, శ్వేత, ఆనంద్, భారతి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి