ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తాము: రాచకొండ సిపి డిఎస్ చౌహన్ ఐపీఎస్

Spread the love

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మే 10

ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈరోజు ఆయన భువనగిరి జోన్ లోని బోనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం ఫిర్యాదుదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ కమిషనరేట్ పరిధిలోని ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సివిల్ వివాదాలకు పోలీసులు దూరంగా ఉంటారన్నారు. అలాంటి వాటిని కోర్టుల్లో పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారులకు సూచించారు. నేరాలకు పాల్పడి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్న వారిని పట్టుకొని చట్టం ముందు నిలబెడుతున్నామని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమయ్యారు.
అనంతరం డిసిపి ఆఫీస్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో యదాద్రి భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్, ఏసిపి వెంకట్ రెడ్డి, భువనగిరి టౌన్ సీఐ, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి