Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఆర్ ఎస్ పార్టీలో చేరికలు: ప్రభుత్వ విప్ రేగ.

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, జనవరి 20. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,మణుగూరు మండలంలోని సమితి సింగారం ఏరియా నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్…

కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన హర్షవర్ధన్ రెడ్డి

Spread the love

Spread the loveవనపర్తి జిల్లా చిన్నంబావి మండలం జనసముద్రం ప్రతినిధి శ్యాం జనవరి 19 చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దఫా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్…

రాజంపేట సబ్ కలెక్టర్ పరహాన్ అహ్మద్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన భరత్

Spread the love

Spread the love రైల్వే కోడూరు నియోజకవర్గం జన సముద్రం న్యూస్ జనవరి 19 : ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేట గ్రామ నివాసి గుంతకల్లు రైల్వే బోర్డు మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి రాజంపేట…

జనసముద్రం నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన కంచిసముద్రం సచివాలయం సిబ్బంది

Spread the love

Spread the loveజనసముద్రం లేపాక్షి మండల న్యూస్ జనవరి 20: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి మండలంలో గల కంచి సముద్రం గ్రామపంచాయతీ సచివాలయం వద్ద గురువారం రోజున సర్పంచ్ గంగ లక్ష్మమ్మ ఆధ్వర్యంలో పంచాయతీ…

రానున్న రాజ్యం కాంగ్రెస్ రాజ్యం: సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, కరకగూడెం, జనవరి 19. కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ విలేకరుల సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా…

కంటి వెలుగుతో బాధిత కుటుంబాల్లో వెలుగు: ఎంపీపీ గుమ్మడి గాంధీ

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్, పినపాక ,జనవరి 19. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు పరీక్ష కేంద్రాలను పినపాక, జానంపేట గ్రామపంచాయతీల్లో ఏర్పాటు…

సీఎంఆర్ఎఫ్ “నిధి” పేదల పె”నిధి” :ప్రభుత్వ విప్ రేగ.

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, జనవరి 19. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,మణుగూరు మండలంలోని కోటకట్ట ఏరియా నందు గల హరిజనవాడలోని బి. నరసింహారావు కు 36వేల రూపాయల చెక్కును, బాపన కుంటకి చెందిన వి.నాగలక్ష్మి…

ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష జరిగేలా బాధ్యత తీసుకోవాలి: ప్రభుత్వ విప్ రేగా

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధి లో హరిజనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న రెండో విడత…

పిట్లం మార్కెట్ కమిటీ కోసం ఉత్కంఠ పోరాటం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ పిట్లం జనవరి 17 పిట్లం మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది పిట్లంలం మండల స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ మహిళ ఖరారు కాగా చైర్మన్ పదవి…

జనవరి 18న ప్రారంభించనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమం..

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2023 సంవత్సరంలో జనవరి 18న రెండో విడత” కంటి వెలుగు” కార్యక్రమం ను ప్రారంభి స్తుంది. తెలంగాణ…

జనవరి 30 న మాదిగల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయండి.

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు హనుమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పినపాక నియోజకవర్గ మాదిగల ఐక్య వేదిక సమావేశంలో ఐక్యవేదిక అధ్యక్షులు రావులపల్లి రామ్మూర్తి మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం లో…

దామరచర్ల మండలంలో 18న నిర్వహించనున్న రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమం ..

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమం ను ప్రారంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కంటి చూపు తక్కువగా…

ఏజెన్సీలో నూతన రాజకీయాలు సృష్టిస్తాం!

Spread the love

Spread the love•ఓటు ద్వారా రాజ్యాధికారంలో మా ఆదివాసులు వాటా సాధిస్తాం. •కొత్త పార్టీ ఏర్పాటుకే శ్రీకారం •తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ , ఒడిశా ఆదివాసీ నేతల సమావేశం. జన సముద్రం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి భారత…

మనకున్న దాంట్లో కొంచెం సగటు మనిషికి సహాయం చేయాలి

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా( జనసముద్రం) (రిపోర్టర్ హరినాథ్ )జనవరి 16 రేణిగుంట; ఇప్పుడు మండలంలో చుట్టూ ఉన్న ప్రాంతంలో పక్కనున్న జిల్లాలో కూడా ఒక మనిషి పేరు వ్యాపించడం అనేకులు ఆయనే కలుసుకోవాలని ఆయన చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకోవాలని దీనికి…

కాలిపోయిన పూరి గుడిసె

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్:పుల్లల చెరువు జనవరి 16. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరి గుడిసె దగ్ధమైన సంఘటన మండలంలోని చాపలమడు గు ఎస్సీ కాలనీలో సోమవారం జరిగింది.ఎస్సీ కాలనీకి చెందిన చల్లగుండ్ల.చిన్న యేసు కుమారుడు వెంకటయ్యకు చెందిన…

జన సముద్రం కథనానికి స్పందించిన ఆర్ అండ్ బి అధికారులు

Spread the love

Spread the loveజనసముద్రంన్యూస్,నల్లగొండ జిల్లా ,డిండి మండలం జనవరి 16: నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రం నుండి దేవరకొండ కు వెళ్లాలంటే వాహనదారులు నరకం అనుభవించాల్సిందే దేవరకొండ కు వెళ్లే దారిలో లింగమయ్య వంపు దగ్గర గల గోతులను సోమవారం…

జిల్లా ఆసుపత్రిలోని సదరం కార్యాలయం వద్ద వైద్య నిర్ధారణ పరీక్షలకు దివ్యాంగులు తప్పనిసరిగా హాజరు కావాలి :- మెప్మా

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 16: నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా మరియు మిర్యాలగూడ నియోజకవర్గంలోని దివ్యాంగులందరూ సదరం స్లాట్ బుకింగ్ గాను శారీరక వైకల్యం…

మందిపాల్ వెంకట్ న్యాయవాది అవడంతో చౌడపూర్ గ్రామస్తులు సన్మానం చేయడం జరిగింది

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ జనవరి16) వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని, మందిపాల్ గ్రామానికి చెందిన వెంకట్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంచలంచెలుగా తన జీవితంలో రాజకీయంగా మరియు,యువజన సంఘాలకు చేస్తున్నటువంటి సేవలకు విశిష్ట…

రుద్దిరాల సుధాకర్ బాబు జన్మదిన వేడుకలు

Spread the love

Spread the loveరైల్వే కోడూరు నియోజకవర్గం, జనసముద్రం న్యూస్, జనవరి 16 (కనుమ పండుగ సుధాకర్ బాబు జన్మదిన వేడుకలు). ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నియోజకవర్గంలోని ప్రధాన అతి ముఖ్య గ్రామమైన రాఘవ రాజాపురం, వైయస్సార్ కాంగ్రెస్…