జనవరి 18న ప్రారంభించనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమం..

Spread the love

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 17:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2023 సంవత్సరంలో జనవరి 18న రెండో విడత” కంటి వెలుగు” కార్యక్రమం ను ప్రారంభి స్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి చూపు తక్కువ ఉన్న వృద్ధులకు కళ్లద్దాలు పంపిణీ, నేత్ర వైద్యం కొరకు సుమారు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కంటి చూపు తక్కువగా ఉన్న వృద్ధులకు కంటి చూపు కనపడేలా సీఎం కేసీఆర్ “పెద్ద కొడుకు” బాధ్యతలు తీసుకొని ‘కంటి వెలుగు’ కార్యక్రమమును నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 జనవరి 18న రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమమును ప్రారంభించి, 19 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రెండో విడత” కంటి వెలుగు” కార్యక్రమం గురించి నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం రోజున మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సమావేశమును నిర్వహించారు.

అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డిఓ బి. చెన్నయ్య సంభందిత అధికారుల తోఅత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో బి. చెన్నయ్య మాట్లాడుతూ..

రెవెన్యూ డివిజనల్ లో నిర్వహించే రెండో విడత కంటి పరీక్షలకు సంబంధిత డాక్టర్లు కంటి వెలుగు కార్యక్రమం జరుగు ప్రాంతంలోనే ఉండాలని, కంటి పరీక్షల షెడ్యూల్ ను విధిగా గ్రామపంచాతీలకు అందజేయాలని, రీడింగ్ గ్లాసెస్ ను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆర్డిఓ బి. చెన్నయ్య సూచించారు.

ఈ సమావేశంలో సంభందిత అధికారులు, ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్లు, యం.పి.ఓ లు, ఏ.పి.వో లు హాజరైనారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి