జనవరి 30 న మాదిగల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయండి.

Spread the love

జనసముద్రం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు హనుమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పినపాక నియోజకవర్గ మాదిగల ఐక్య వేదిక సమావేశంలో ఐక్యవేదిక అధ్యక్షులు రావులపల్లి రామ్మూర్తి మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం లో నిర్వహించే మాదిగల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని ఆయన అన్నారు మాదిగలు మాదిగలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వారిని రంగాల్లో అన్ని రంగాలలో చైతన్యం చేసేందుకు కృషి జరుగుతుందని అన్నారు మాదిగల ఐక్యత కోసం ఏర్పాటుచేసిన మాదిగ ఐక్యవేదిక ను ముందు ముందు అభివృద్ధి పరిచేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనం తోడ్పడాలని పేర్కొన్నారు మాదిగలు ఆనాదిగా కుల వివక్షతకు అంటరానితనానికి గురవుతూ అనేక అవమానాలు గురవుతున్నట్టు ఇంటి మాదిగలను చైతన్యం చేసినందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సింగరేణి వెల్ఫేర్ అసోసియేషన్ రీజన్ ఇంచార్జ్ కాజీపేట కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ శనగరపు కుమార్, స్వామి, ఎం నరసింహారావు, కుర్రి రాజేశ్వరరావు, ఇదినూరు రాజేష్, సీనియర్ ఫోటోగ్రాఫర్ మామిడి జగన్మోహన్, మంద కోటేశ్వరరావు, నై నారపు నాగేశ్వరావు, డిసిసిబి మాజీ డైరెక్టర్ బోయిళ్ళ రమణయ్య, లాయర్ సాంబ, పోడుతూరి ప్రసాద్, ఇసంపల్లి కృష్ణ, పోడుతూరి విక్రమ్ ,బోయిళ్ళ రాజు, అవులూరి రమేష్ ,మల్లేష్ మంద హుస్సేన్ ,ఇసంపల్లి పున్నారావు, ఐక్యవేదిక మీడియా ఇంచార్జ్ సిద్దెల తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి