దామరచర్ల మండలంలో 18న నిర్వహించనున్న రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమం ..

Spread the love

జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 17:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమం ను ప్రారంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కంటి చూపు తక్కువగా ఉన్న వృద్ధుల “పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్” కంటి చూపు కనబడుటకు కళ్లద్దాలు, నేత్ర వైద్యం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అందిస్తూ న్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ను మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ధీరావత్ నందిని రవితేజ ఆధ్వర్యంలో దామరచర్ల మండలంలో మండల ప్రత్యేక అధికారి కె. నాగమణి అధ్యక్షతన నిర్వహించబడుతుంది.

ఇందులో భాగంగా మండల తహశీల్దార్ కార్యాలయం దామరచర్ల యందు కంటి వెలుగు కార్యక్రమము విషయమై ప్రభుత్వ ఆదేశానుసారం మరియు నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో కంటి వెలుగు కార్యక్రమం గురించి వివరించిన సూచనల ప్రకారం దామరచర్ల మండలములో 2023 జనవరి 18 నుండి నిర్వహించు ‘కంటి వెలుగు’ కార్యక్రమములో భాగంగా రెండు టీం ల ద్వారా నిర్వహించుచున్నందున మొదటగా కంటి వెలుగు కార్యక్రమము ను 2023 జనవరి 19న దామచర్ల మండలంలోని గ్రామ పంచాయతీ బాలాజీనగర్ తండ, బెట్టేతండ యందు ప్రారoభిoచబడుచున్నదని ఇదేవిధంగా దిగువ షెడ్యుల్ ప్రకారం మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ‘కంటి వెలుగు’ శిబిరాలు ఏర్పాటు చేయబడతాయని రెండో విడత కంటి వెలుగు కార్యక్రమము ను విజయవంతం చేయవలసినదిగా మండల ప్రజా ప్రతినిధులకు, ప్రజలందరికీ మండల ప్రత్యేక అధికారి కే.నాగమణి రెండో విడత ‘కంటి వెలుగు’ సమావేశంలో తెలిపారు.
ఈ సమావేశములో ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, మండల తహశీల్దార్ ఖాదర్, మెడికల్ అధికారులు,
మండల అధికారులు, వెద్య సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి